బెర్లిన్ ట్రక్కు హంతకుని కాల్చివేత

Dec 23, 2016

                                          హంతకుడు అనిస్ అమ్రి

బెర్లిన్ మార్కెట్టులో ఒక ట్రక్కుతో ప్రజలను తొక్కించి 12 మంది చావుకు 49మంది గాయపడుటకు కారణమైన అనుమానితుడు అనిస్ అమ్రి మిలన్ లో పోలీసులచే కాల్చి చంపబడ్డాడు.

అనిస్ అమ్రి రైలులో ఫ్రాన్సు నుండి టురిను కు, అక్కడినుండి మరో రైలులో మిలాను కు ప్రయాణం చేశాడు. సెంట్రల్ స్టేషను నుండి నడుచుకుంటూ వస్తుండగా పోలీసులు అతని కాగితాలు చూపమని అడిగారు.
రోజువారీ జరిగే చకింగులోభాగంగా పోలీసులు గుర్తింపు కార్డులు చూపించమని అడుగుతూ ఉండగా ఏమాత్రం అనుమానం కలుగకుండా తూపాకీతో పోలిసులపై అనిస్ అమ్రి కాల్పలకు  దిగాడు.


 క్రిస్టియన్ మోవియో అనే ఒక పోలీసు అధికారి గాయపడ్డాడు కానీ అతని ప్రాణానికి ఏమీ ప్రమాదము లేదని తెలిసింది.  తొమ్మిది నెలల క్రితం ఉద్యోగంలో చేరిన లూకా స్కాటా అనే పోలీసు వెంటనే అమ్రీ ని కాల్చిచంపాడు.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||