నటుడు సిల్వస్టరు స్టాల్లోను గారికి కళారంగ బధ్యతలు అప్పగించనున్న డోనాల్డు ట్రంపు గారు

Dec 19, 2016



డోనాల్డు ట్రంపు గారు తనకు కళారంగానికి చెందిన అధికార బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నట్లు వచ్చిన వార్తలు విని నటుడు సిల్వెస్టరు స్టాల్లోను గారు ఉబ్బితబ్బిబ్బౌతున్నారు.
కళాకారులకు చెందిన జాతీయ ధర్మాదాయశాఖా  (యన్.ఇ.ఎ.) బాధ్యతలు తనకు అప్పగించవచ్చునని ఒక ప్రకటనలో సిల్విస్టర్ తెలిపారు.
రాంబో,రాకీ సినిమాలలో తన నటన ద్వారా మంచి నటునిగా పేరు ప్రతిష్టలు పొందాడు. తాను గీచిన వందలకొలది చిత్రకళాఖండాలను ప్రాన్సు దేశంలోని నైస్ మ్యూజియంలోనూ, రష్యామ్యూజియంలోనూ ప్రదర్శించాడు. తన శేషజీవితాన్ని చిత్రలేఖనానికే అంకితం చేయాలని అనుకుంటున్నాడట. తాను నటునిగాకంటే చిత్రకారునిగానే బాగా రాణించగలనని అన్నాడు.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||