Castes in Andhra Pradesh

Jan 5, 2017Castes in Andhra Pradesh


తల్లి కోపం

Dec 23, 2016


                                          జైలు పాలైన తల్లి సస్చా కోలిన్సు
ఇండియానా లో ఓ తల్లి తన ఇద్దరు కోడుకులను కోట్టినందుకు 12 యేళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్తితుల్లో ఉంది.

బెర్లిన్ ట్రక్కు హంతకుని కాల్చివేత

                                          హంతకుడు అనిస్ అమ్రి

బెర్లిన్ మార్కెట్టులో ఒక ట్రక్కుతో ప్రజలను తొక్కించి 12 మంది చావుకు 49మంది గాయపడుటకు కారణమైన అనుమానితుడు అనిస్ అమ్రి మిలన్ లో పోలీసులచే కాల్చి చంపబడ్డాడు.

నగదు రహిత లావాదేవీలు సాధ్యమేవ్యాపార వర్గాలు నగదు రహిత విధానాలకు మళ్ళకపోవడానికి కారణం పన్ను ఎగవేయాలనే. ప్రతి వ్యాపారీ మొబైలు లేదా కార్డు గీకడం ద్వారా లావాదేవీలు నెరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. తక్కువ రేటులో మొబైలు ఫోనులు అందించే ప్రయత్నం చేయాలి. ప్రతి మండలములో స్కౌట్లు, యన్సీసీ సభ్యులు, తమంతటతాముగా ప్రజాసేవ చేయాలని ఆశించే యువజన సంఘాల చేత నగదు రహితం గురించి ప్రచారం చేయించాలి. ప్రతి మండలానికి, పట్టణానికి ఒకరు చొప్పున ఉత్సాహవంతుడైన యువ ప్రభుత్వోద్యోగిని అధికారికంగా నగదు రహిత కొనుగోళ్ళు చేయడానికి సహాయపడడానికి తాత్కాలిక బాధ్యతలపై నియమించాలి. వ్యాపారులు తమ వద్ద వై-ఫై ఏర్పాటు చేసుకొని, తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం ద్వారా ఫోను లావాదేవీలు నిర్వహించేలా ప్రోత్సహించాలి. వ్యాపారుల క్లబ్బులకు తగు సూచనలు జారీ చేయాలి.

సలింగ సంయోగులకూ,కొజ్జాలకూ ప్రత్యేక బాత్రూముల నిర్వహణ విషయమై ఉత్తర కరోలినాలో రగడ

Dec 22, 2016


సభలో గంటల తరబడి జరుగుతున్న వాదప్రతివాదనలతో తలపట్టుకొని కూర్తున్న రిపబ్లికన్ సెనేటర్ నార్మన్ శాండర్సన్ 

ఉత్తర కరోలినా బాత్రూం బిల్లు బుధవారం నాడు  రెండు ముఠాలవారూ ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయినందున వెనక్కి తీసుకోవాల్సివచ్చేలావుంది. సలింగ సంయోగులూ, కొజ్జాలు మొదలైనవారికి చట్టంలో రక్షణలు తక్కువగా ఉన్నాయి.

కాంగో నిరసన ప్రదర్శనలో 26 మంది మృతి, 45 మందికి గాయాలు, అనేకుల నిర్బంధం

Dec 21, 2016కాంగో నిరసన ప్రదర్శనలో 26 మంది కాల్చి చంపినట్లు హక్కుల సంస్థ చెప్పింది.

డోనాల్డు ట్రంపుగారు ఎంపిక పెద్దల మొగ్గు ఓట్లతో గెలిచాడు.

Dec 20, 2016డోనాల్డు ట్రంపుగారు ఎంపిక పెద్దల మొగ్గు ఓట్లతో గెలిచాడు.
తెల్ల కోటలో అడుగు పెట్టనీయకుండా ఆపాలనే చివరి ప్రయత్నమూ విఫలం కావడంతో అమెరికా రాష్రాలకట్ట యొక్క అధ్యక్ష ఎంపిక పెద్దలు డోనాల్డు ట్రంపు గారిని దేశాధ్యక్షునిగా అంగీకరించారు. ఎన్నికలలో గెలిచిన ఆరు వారాల తరువాత రిపబ్లికన్లకు తమ విజయానికి అవసరమైన 270 ఓట్లు పడ్డాయి. ఈ విజయానికి బదులు చెబుతూ శ్రీ డోనాల్డు ట్రంపుగారు తాను అందరు అమెరికావారికీ అధ్యక్షుడననీ, దేశ ఐక్యత కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు.

టెష్టు క్రికెట్టులో మూడు వందల పరుగులు చేసిన కరుణ కళాధరన్నాయరుటెష్టు క్రికెట్టులో మూడు వందల పరుగులు చేసిన కరుణ కళాధరన్నాయరు చెన్నైలో ఇంగ్లాండు టీముపై 303 నాటౌటుగా ఆడాడు. 2016 లో మొదటిగా మొహాలీలో  టెష్టు క్రికెట్టు ఇంగ్లాండు పై ఆడాడు. కర్ణాటక రాష్ట్రం టీములో సెలక్టు అయిన కుడివాటపు బ్యాటుగాడు. అప్పుడప్పుడూ ఆఫుబ్రేకుబౌలరుగాకూడా ఆడగలడు.
 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||